Telangana:Congress Satyagraha Deeksha In Hyderabad Against ED investigation On Sonia gandhi And Rahul Gandhi | బీజేపీ ప్రభుత్వం ఈడీ ద్వారా సోనియా, రాహుల్ గాంధీ లను ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని నిరసిస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్ష లు చేపట్టింది. ఈ క్రమంలో గాంధీభవన్‌లో టీకాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష నిర్వహించింది