పేద విద్యార్థులకు విషపుకూడు పెట్టి చంపేస్తారా కేసీఆర్? Telangana | Telugu OneIndia

Oneindia Telugu 2022-08-01

Views 7

Cant even give food to poor students? YS Sharmila lashed out at Telangana CM KCR saying

తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిత్యం విరుచుకుపడుతున్న వైఎస్ షర్మిల తాజాగా మరోమారు తెలంగాణ రాష్ట్రంలోని హాస్టళ్లలో విద్యార్థుల వసతిపై, వారికి అందిస్తున్న భోజనంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో ప్రభుత్వం అందిస్తున్న భోజనం విద్యార్థుల ప్రాణాలమీదకు తెస్తుందని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శలు గుప్పించారు.

#YSsharmila
#KCR
#TRS
#YSRTP
#TelanganaHostels

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS