Hero Akhil sends Haleem specially for Dulquer during Ramzan time. Dulquer Says Haleem is received from Akhil wherever he is in India or abroad | హైదరాబాద్ లో హలీమ్ అంటే పిచ్చ ఇష్టమంట. హీరో అఖిల్ రంజాన్ టైమ్ లో ప్రత్యేకంగా హలీమ్ ను దుల్కర్ కోసం పంపిస్తాడట. ఇండియాలో ఎక్కడ వున్నా, విదేశాల్లో వున్నా కూడా అఖిల్ నుంచి హలీమ్ అందుతుందట. భలే ప్యాక్ చేసి పంపిస్తాడు అఖిల్ అంటున్నాడు దుల్కర్.
#Dulquer
#AkhilAkkineni
#Vijayawada
#UlavacharuBiryani
#Haleem
#Hyderabad
#Ramzaan