the union health minister manukh mandaviya on today says that monkeypox vaccination is not necessary for all.దేశవ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. వాటితో పాటే భయాలూ పెరుగుతున్నాయి. కేరళలో ప్రారంభమైన ఈ మంకీపాక్స్ కేసులు ఇతర రాష్ట్రాలకూ వ్యాపిస్తున్న నేపథ్యంలో మంకీపాక్స్ వ్యాక్సిన్ కోసం జనం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారి కోసం కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
#India
#Parlament
#Centralgovernment
#Mandaviya