Andhra Pradesh:AP CM Jagan deposit Rs 395 crore into the bank accounts of 3.95 lakh beneficiaries of the Jagananna Thodu Scheme | రాష్ట్రంలో తోపుడుబండ్లు, చిరు వ్యాపారుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం అమలు చేస్తోన్న జగనన్న తోడు పథకం కింద నిధులు విడుదల అయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నిధులను విడుదల చేశారు. నేరుగా లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్‌లోకి జమ చేశారు. ఈ నిధుల విలువ 395 కోట్ల రూపాయలు. 3.95 లక్షలమంది చిరు వ్యాపారులు ఈ పథకం ద్వారా లబ్ది పొందారు