komatireddy venkat reddy to join bjp today | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు. వెంకట్ రెడ్డి కూడా అమిత్ షాను కలిసినట్టు తెలుస్తోంది. ఆయన కూడా పార్టీ మారతారా అనే చర్చ జరుగుతుంది. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇష్యూపై సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి స్పందించారు. వారిద్దరి తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వారికి అన్ని ఇచ్చిందని గుర్తుచేశారు
#Komatireddyvenkatreddy
#bjp
#Congress
#telangana