PM Modi Plans For One Nation-One Election And using Azadi Ka Amrit Mahotsav Occation | దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ఇప్పటికే అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల్ని తమ అధికారం త్యాగం చేసేందుకు ఒప్పించాలి. మమత, కేజ్రివాల్,జగన్ వంటి వారు ప్రస్తుతానికి బలంగా కనిపిస్తున్నారు. వీరిని కాదని జమిలికి వెళ్లే పరిస్దితి లేదు. అదే సమయంలో ఆయా రాష్ట్రాల్లో విపక్ష పార్టీల్ని సైతం దగ్గర చేసుకుంటే వీరిపై మరింత ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. మోడీ ఇప్పుడు అదే చేస్తున్నారు.
otsav Occation
#OneNationOneElection
#PMModi
#AzadiKaAmritMahotsav