India Squad For Asia Cup 2022 Announced by BCCI And KL Rahul Returns As The Vice-Captain. Virat Kohli Comeback makes fans happy | ఆసియాకప్ 2022 టోర్నీ దుబాయ్ వేదికగా ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇందుకోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా తుది జట్టును ప్రకటించింది. అయితే జట్టు కూర్పు పై కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు
#AsiaCup2022
#IndiaSquadForAsiaCup
#Viratkohli
#BCCI
#Rohitsharma