వర్షాల కారణంగా రెడ్ అలెర్ట్,ఆరెంజ్ అలెర్ట్ *Floods | Telugu OneIndia

Oneindia Telugu 2022-08-09

Views 16

Due to the influence of severe low pressure, heavy rains are falling in Telangana and AP in some places. Meteorological department issued red alert in 7 districts of Telangana and orange alert in Hyderabad | తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తో పాటు, అనేక జిల్లాలలో మరోసారి వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒడిశా-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ప్రస్తుత పరిస్థితి నెలకొందని, ఇది రెండు లేదా అంతకంటే ఎక్కువ రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

#rains
#telangana
#andrapradesh
#redalert
#weather

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS