అతను మాకు చేసిన పనికి మాట్లాడాల్సిన అవసరం లేదు *Launch | Telugu FilmiBeat

Filmibeat Telugu 2022-08-09

Views 84

Dil Raju hosted a party with the film unit of Bimbisara and the other distributors of the film. The lead actor, Nandamuri Kalyan Ram, the director Vassishta, and the music director MM Keeravani, attended the success party. Shirish, Dil Raju’s brother and partner in the business, along with his son, Ashish Reddy, also joined the success party. The distributors of Bimbisara are very happy and are thankful to Kalyan Ram for delivering them a blockbuster | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకు తగ్గట్టే ఈ సినిమా వసూళ్లు రాబడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర బృందం.దాదాపు రెండేళ్లు లాంగ్ గ్యాప్ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన ఈ బింబిసార సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి రిజల్ట్‌ను రాబట్టింది. అంతేకాదు ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. దీంతో చిత్ర యూనిట్ ఖుషీ ఖుషీగా ఉంది.నూతన దర్శకుడు వశిష్ట్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కళ్యాన్ రామ్ సరసన హీరోయిన్స్‌గా క్యాథరిన్, సంయుక్త మీనన్ నటించారు. పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్ జానర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు. ఈ సినిమాకు కీరవాణితో పాటు చిరంతన్ భట్ సంగీతం అందించారు.


#Bimbisara
#MMkeeravani
#BimbisaraReview
#Vasist
#DillRaju
#BimbisaraDistributors
#NTR
#BimbisaraSuccessMeet
#Bimbisaratrailer
#Kalyanram
#Tollywood
#NTRarts

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS