Former New Zealand all rounder Scott Styris On Hardik Pandya's Captaincy | హార్దిక్ పాండ్యా భవిష్యత్తులో టీ20 ఫార్మాట్ కెప్టెన్‌గా అయ్యే విషయం పెద్దగా ఆశ్చర్యానికి గురి చేయదు. టీ20లో భారత జట్టు అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ వైపు చూస్తున్నట్లు కన్పిస్తుంది. హార్దిక్ పాండ్యా కచ్చితంగా అలాంటి తరహా ఆటకు నాయకత్వం వహించగల నైపుణ్యాలు ఉన్నవాడు. స్వభావసిద్ధంగా ఆ శైలితో ఆడే హార్దిక్ పాండ్యా వల్ల జట్టులోని ప్రతి ఒక్కరికి ఆ బ్రాండ్ క్రికెట్ వ్యాప్తిస్తుంది అని స్టైరిస్ పేర్కొన్నాడు.
#hardikpandya
#AsiaCup2022
#teamindiacaptain