వైయస్ విజయమ్మ‌కు తప్పిన‌ ప్రమాదం - ఒక్క సారిగా *AndhraPradesh | Telugu OneIndia

Oneindia Telugu 2022-08-11

Views 212

YS Vijayamma escapes narrowly from an accident after the car tyre bursts in Kurnool dist | ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి వైఎస్ విజయమ్మ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మిత్రుడు అయ్యప్పరెడ్డిని పరామర్శించేందుకు కొందరితో కలిసి కర్నూలు వచ్చారు. పరామర్శ నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో గుత్త వద్ద విజయమ్మ ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళ్తున్న సమయంలో టైర్లు సడన్ గా పేలాయి. అయితే, విజయమ్మ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించారు. దీంతో..ఎటువంటి ప్రమాదం లేకుండా విజయమ్మ బయటపడ్డారు.

#YSvijayamma
#VijayammaEscapesFromAccident
#YCP
#Sharmila
#CMjagan
#AndhraPradesh

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS