పానీపూరీ తిని 100మందికి పైగా? అయినా తినాలనుకుంటే మీ ఇష్టం *National | Telugu OneIndia

Oneindia Telugu 2022-08-12

Views 11

More than 100 people have contracted diarrhea after eating panipuri in Dogachia area of Sugandha village panchayat of Hooghly district in West Bengal

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా సుగంధ గ్రామ పంచాయతీలోని డోగాచియా ప్రాంతంలో పానీపూరీ తిని 100మందికి పైగా డయేరియా బారిన పడ్డారు. వర్షాకాలంలో పానీపూరీ తినటం మంచిది కాదని చెప్తున్నారు అయినా సరే తినాలనుకుంటే మీ ఇష్టం అంటున్నారు వైద్యులు.

#WestBengal
#Dogachia
#PaniPuri
#SugandhaVillage
#Health
#National

Share This Video


Download

  
Report form