In Karthikeya Epic Blockbuster Success Meet dProducer Dil Raju Fires On Media who had spread some wrong news about him | కార్తికేయ 2 సినిమా పలు మార్లు వాయిదా పాడటానికి దిల్ రాజే కారణం అని వచ్చిన వార్తల మీద , కార్తికేయ 2 ఎపిక్ బ్లాక్బస్టర్ సక్సెస్ మీట్ లో తనదైన స్టైల్ లో తప్పుడు రాతలు రాసేవాళ్లకు బుద్ధి చెప్పిన దిల్ రాజు . తనకు కార్తికేయ 2 సినిమా టీం కి అలానే హారో నిఖిల్ కి ఎటువంటి విబేధాలు లేవని , కేవలం యూట్యూబ్ లో వీక్షణలు ని పెంచుకోవటానికి చాల దారుణం గా తన మీద చెడ్డ ప్రచారం చేసారు అని అలా చేయటం మానుకోవాలి అని దిల్ రాజు తన స్పీచ్ లో తెలిపారు.
#DillRaju
#Tollywood
#karthikeya2
#Karthikeya2SuccessMeet
#nikhilsiddharth
#anupamaparameswaran