Rahul Gandhi Questions PM Modi And BJP Government | మహిళా శక్తి గురించి మాట్లాడుతున్న ప్రధాని మోడీ దేశ మహిళలకు ఇచ్చే సందేశం ఏమిటని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మరోవైపు రాహుల్ గాంధీ ట్వీట్ కు సోషల్ మీడియాలో మద్దతు లభిస్తోంది. పలువురు సామాజిక వేత్తలు రాహుల్ ట్వీట్ ను రీట్వీట్ చేయడంతో పాటు సమర్ధిస్తూ ట్వీట్లు పెడుతున్నారు.