అదానీ చేతిలోకి మరో కంపెనీ,పరుగులు తీస్తున్న స్టాక్ *Business

Oneindia Telugu 2022-08-21

Views 5.8K

Gautam Adani-led Adani Power Ltd to buy the thermal power assets of DB Power Limited (DBPL)

#GautamAdani
#AdaniPowerLtd
#DBPL


పవర్ రంగంలో గత కొంత కాలంగా అదానీ గ్రూప్ వేగంగా పెట్టుబడులను పెడుతోంది. ఈ క్రమంలో తాజాగా దేశంలోని మరో కంపెనీని అదానీ గ్రూప్‌ సొంతం చేసుకుంది. అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ పవర్ డీబీ పవర్ లిమిటెడ్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కొనుగోలుతో అదానీ పవర్ థర్మల్ పవర్ రంగంలో తన వ్యాపారాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. DB పవర్ ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్ చంపా జిల్లాలో 600 మెగావాట్ల కెపాసిటీ ఉన్న రెండు థర్మల్ పవర్ ప్లాంట్లను కలిగి ఉంది

Share This Video


Download

  
Report form