Asia Cup 2022 :Former India coach Ravi Shastri believes that If Virat Kohli gets a fifty in first game, Every mouth will be shut | విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావడానికి కేవలం ఒక ఇన్నింగ్స్ మాత్రమే అవసరమని.. ఆసియాకప్ తొలి మ్యాచ్‌లో కోహ్లీ ఫిఫ్టీ చేస్తే అందరి నోళ్లు మూసుకుంటాయని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నారు. కోహ్లీ కచ్చితంగా తిరిగి తన మోజో అందుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
#AsiaCup2022
#indvspakmatch
#viratkohli
#RaviShastri