అంగ రంగ వైభవంగా జరిగిన రంగ రంగ వైభవంగా ట్రైలర్ లాంచ్ *Launch | Telugu FilmiBeat

Filmibeat Telugu 2022-08-24

Views 2.3K

Ranga Ranga Vaibhavanga is a romantic entertainer movie directed by Gireeshaaya. The movie casts Vaisshnav Tej and Ketika Sharma are in the lead roles. The music composed by Devi Sri Prasad while cinematography done by Shamdat Sainudeen. The film is produced by BVSN Prasad under Sri Venkateshwara Cine Chitra banner.The trailer of the movie was recently released | రంగ రంగ వైభవంగా సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పంజా వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం గిరీశాయవహిస్తున్నారు. నిర్మాత బి వి ఎస్ ఎన్ నిర్మిస్తున్నారు. సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

#RangaRangaVaibhavanga
#RRVtrailerLaunch
#Tollywood
#2022TeluguMovies
#PanjaVaisshnavTej
#KetikaSharma
#DSP

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS