Rahul Gandhi has refused to return as Congress president. Did Sonia Gandhi Offer Congress Chief Post To Ashok Gehlot | అధ్యక్ష పదవీకి రాహుల్ గాంధీ ఆమడదూరంలో ఉంటున్నారు. ఇదివరకు కూడా చాలా మంది పేర్లు వినిపించాయి. ఇప్పుడు కొత్తగా తెరపైకి అశోక్ గెహ్లాట్ పేరు తెరపైకి వచ్చింది. ఈయన గాంధీ కుటుంబానికి వీర విధేయుడు, సోనియా గాంధీకి నమ్మినబంటు.అందుకే ఆయనకు ఇవ్వాలని అనుకుంటున్నారట.