Junior NTR ప్లాన్ ఇదే, లీక్ చేసిన ఆప్తుడు *Politics | Telugu OneIndia

Oneindia Telugu 2022-08-26

Views 21.6K

YSRCP leader and former minister Kodali Nani said that Jr NTR will take over Telugu Desam while Chandrababu Naidu and his Nara Lokesh will float a new political party

రాష్ట్ర రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు సృష్టించిన ప్రకంపనల తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తోన్నారు. తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ప్రత్యామ్నాయంగా జూనియర్ ఎన్టీఆర్‌‌ పేరును తెర మీదికి తీసుకొచ్చారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా- జూనియర్ భేటీతో టీడీపీలో చాపకింద నీరులా విస్తరించినట్లు భావిస్తోన్న అసంతృప్తి, అసమ్మతిని ఆ పార్టీ అగ్ర నాయకత్వాన్ని చుట్టే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు.


#YSRCP
#JrNTR
#ChandraBabuNaidu
#TDP
#CMjagan
#KodaliNani
#AndhraPradesh
#AmitShah

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS