Fried Egg Vs Boiled Egg ఏది మంచిది *Health | Telugu OneIndia

Oneindia Telugu 2022-08-26

Views 4.7K

Experts say that it is better to eat chicken egg boiled in fried egg and boiling egg | శరీరానికి పోషకాలు ఎంతో అవసరం. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు తప్పుకుండా పోషకాహారం అందించాలి. పోషకాహారంలో భాగంగా కోడి గుడ్డు ఆహారంగా తీసుకోవడం మంచిది. గుడ్లలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది కాకుండా భాస్వరం ఉండటం వల్ల ఇది బలమైన ఎముకలు, దంతాలు ఏర్పడటానికి ఉపయోగపడుతుంది.

#Health
#FriedEgg
#BoiledEgg
#EatingHabits
#National

Share This Video


Download

  
Report form