AP and Telangana politics making rounds around Junior NTR after his meeting with Union Home Minister Amit Shah | అమిత్ షాతో ఎన్టీఆర్ కలిసినప్పుడు రాజకీయాలు చర్చించకుండా ఎలా ఉంటారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు.అమిత్ షాతో భేటీ అయినందుకు ఆయన బీజేపీ సానుభూతిపరుడని కొందరు విశ్లేషిస్తున్నారు.సినిమాల్లో ఇంకా ఎంతో దూరం ప్రయాణం చేయాల్సి ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికప్పుడే రాజకీయాల్లో అడుగుపెట్టే ప్రసక్తే ఉండదని, ఇవన్నీ కేవలం రాజకీయ ఊహాగానాలేనని రాజకీయ విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు.
#JRNTRAmitShahmeet
#BJP
#politics