బులెట్ ప్రూఫ్ కార్ కావాలి అంటూ అమిత్ షా కి లేఖ*Political || Telugu OneIndia

Oneindia Telugu 2022-08-27

Views 5.5K


BJP leader Guduru Narayana Reddy has written a letter to Union Home Minister Amit Shah that there is a threat to the life of Telangana BJP state president Bandi Sanjay. In this letter, he mentioned that security should be increased for Bandi Sanjay.

బండి సంజయ్ పాదయాత్ర తో తెలంగాణ రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగిస్తున్న నాటినుండి నిత్యం అనేకచోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.

#bandisanjay
#bjp
#security
#bjpleader
#amithshah

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS