Liger Team Visits Peddamma Thalli Temple ఎగబడ్డ జనాలు *Tollywood

Filmibeat Telugu 2022-08-27

Views 2

Watch Liger Team Vijay Devarakonda, Puri Jagannadh And Charmy Kaur Visits Peddamma Thalli Temple in Hyderabad

#Liger
#VijayDevarakonda
#PuriJagannadh

రీసెంట్ గా హైదరాబాద్ లోని పెద్దమ్మ తల్లి టెంపుల్ కి విజయ్ దేవరకొండ లైగర్ టీం తో కలిసి వెళ్ళాడు. అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. విజయ్ దేవరకొండ తో పాటు సహ నిర్మాత చార్మి కూడా పెద్దమ్మతల్లిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు.విజయ్ దేవరకొండను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. అయితే జనాలను కంట్రోల్ చేసేందుకు కొద్దిసేపటి వరకు భద్రతా సిబ్బందికి కష్టంగా మారింది మొత్తానికి టైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు బాగానే హార్డ్ వర్క్ చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS