actress Srinidhi Shetty about Cobra movie | కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ త్వరలోనే ‘కోబ్రా’ తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 31న విడుదల కానుంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తున్న ఈ చిత్రంలో కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి, మీనాక్షి కీ రోల్స్ పోషిస్తున్నారు. కోబ్రాలో విక్రమ్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నట్టు ట్రైలర్‌తో చెప్పేశాడు డైరెక్టర్.
#CobraMovie
#Yash
#rockingstaryash
#ChiyaanVikram
#Kollywood
#sandalwoodactress
#tollywood
#telugucinema
#SrinidhiShetty
#BoycottBollywood