Rk beach లో అదృశ్యమైన సాయి ప్రియ కేసులో కొత్త twist *Andhrapradesh | Telugu OneIndia

Oneindia Telugu 2022-08-29

Views 8.4K

Visakha three town police registered a case against Saipriya and her boyfriend for misleading the police and navy coast guards and misuse of public money. It is reported that this case has been registered with the permission of the court

ఆర్కే బీచ్ లో అదృశ్యమై ప్రియుడితో కలిసి తిరిగి విశాఖకు వచ్చిన సాయి ప్రియ కేసులో ఆసక్తికరమైన ట్విస్ట్ చోటుచేసుకుంది. సాయి ప్రియపై, ఆమె ప్రియుడు రవితేజపై కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.

#vishakapatnam
#policecase
#saipriya
#andrapradesh

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS