PAK VS HKG: పాకిస్తాన్ ఓడితే భారత్‌కు అడ్డు తొలగినట్టేనా? Asia Cup 2022 *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-09-02

Views 1.4K

Asia Cup 2022,PAK VS HKG: What Will Happen To Pakistan If It Looses With Hong Kong | పాకిస్తాన్‌ హాంకాంగ్‌పై ఓడిపోవడమంటూ జరిగితే పరువు పోగొట్టుకున్నట్టే. ప్రతిష్ఠాత్మకమైన ఆసియా కప్ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అవుతుంది. రెండు మ్యాచ్‌లల్లో రెండు ఓటములతో ఇంటిదారి పడుతుంది. ఇప్పటికే భారత్‌ చేతిలో పరాజయాన్ని చవి చూసింది. ఎలిమినేషన్ అంచుల్లో నిలిచింది. హాంకాంగ్‌పైనా ఓడితే ఇక ప్యాకప్ చెప్పక తప్పదు. గెలిచి తీరాల్సిన మ్యాచ్ కావడం వల్ల పాకిస్తాన్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

#asiacup2022
#pakvshkg
#teamIndia

Share This Video


Download

  
Report form