Rishi Sunak, Britan ప్రధాని అవవుతాడా? నేడే ఫలితాలు *International | Telugu OneIndia

Oneindia Telugu 2022-09-05

Views 53.2K

The race for the next Prime Minister of the United Kingdom is set to end today evening | బ్రిటన్ నూతన ప్రధాని ఎవరు. దీనికి మరి కొద్ది గంటల్లోనే అధికారికంగా తేలిపోనుంది. భారత్ లో ఈ ఫలితం పైన ఆసక్తి కనిపిస్తోంది. భారత సంతతి నేత రిషి సనాక్ ప్రధాని పదవి రేసులో నిలిచారు. రిషి సనాక్ - లిజ్ ట్రస్ మధ్య ప్రధాన పోటీ కొనసాగింది. కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల ఓటింగ్ ప్రక్రియ ముగియగా.. ఈ సాయంత్రం ఫలితాలు ప్రకటించనున్నారు. సర్వే నివేదికలు ఇప్పటి వరకు లిజ్ ట్రస్ కు అనుకూలంగా కనిపిస్తున్నాయి.

#BritishPMCandidate
#RishiSunak
#Britan
#UKprimeMinister
#International
#LizzTruss

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS