Tollywood Hero Manchu Manoj Spotted with Bhuma Mounika Reddy at Ganesh Pooja. This Was Gone Hot topic in Movie and Political Circles | బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో హీరోగా పరిచయం అయినప్పటికీ.. తనలోని ఎన్నో టాలెంట్లను బయటకు తీసుకొచ్చి ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు మంచు వారి అబ్బాయి మనోజ్. కెరీర్ ఆరంభం నుంచి విలక్షణమైన నటనతో పాటు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు మజాను పంచిన అతడు.. సుదీర్ఘమైన కెరీర్‌లో మాత్రం పెద్దగా సక్సెస్‌ను సొంతం చేసుకోలేకపోయాడు. అదే సమయంలో వైవాహిక జీవితంలోనూ కష్టాలను అనుభవించాడు
#manchumanoj
#manchumanojsecondmarriage
#bhumamounikareddy
#manchumanojbhumamounikasecondmarriage