Watch Kiran Abbavaram At Vinayaka Chavithi Event In Tenali | వరుస సినిమాలతో దూసుకుపోతూ మంచి క్రేజ్ సంపాదించుకుంటున్న కిరణ్ అబ్బవరం రీసెంట్ గా తెనాలి లో వినాయక చవితి ఈవెంట్ కి హాజరయ్యాడు. అక్కడ కొన్ని కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేసాడు. ఫ్యాన్స్ తో టైం స్పెండ్ చేసాడు.
#KiranAbbavaram
#vinayakachavithi
#NenuMeekuBagaKavalsinaVadini