Asia Cup 2022:Avesh Khan may Out Of Asia Cup Due To Illness, Deepak Chahar Drafted In says Reports | భారత ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్ భారత ఆసియా కప్ స్క్వాడ్ నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో స్టాండ్ బై ప్లేయర్ అయిన దీపక్ చాహర్ తుది జట్టులోకి వచ్చాడు. భువనేశ్వర్ కుమార్ లాగే దీపక్ చాహర్ మంచి స్వింగ్ బౌలర్.ఇక దీపక్ చాహర్‌కు సీఎస్కేకు ఆడిన అనుభవం ఉంది. అలాగే వైట్-బాల్ గేమ్‌లలో భారతదేశానికి అవసరమైన లోయర్ ఆర్డర్ ఆల్‌రౌండర్‌గా మారాడు. ఇకపోతే ఆసియాకప్ జట్టు ఎంపికలో టీమిండియా మేనేజ్ మెంట్ గందరగోళానికి గువుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది.
#asiacup2022
#teamindia
#DeepakChahar