Asia Cup 2022:Team India Selection రవిశాస్త్రి సీరియస్ *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-09-07

Views 1

Asia Cup 2022:Ravi Shastri questions Team India's Asia Cup 2022 squad selection after loss vs Sri Lanka | ఆసియా కప్ టీ20 టోర్నమెంట్‌కు నలుగురు పేసర్లను మాత్రమే ఎంపిక చేసిన భారత జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశ్నించాడు. ఐపీఎల్లో అద్భుతంగా రాణించినప్పటికీ అనుభవజ్ఞుడైన మహ్మద్ షమీని ఇంట్లో కూర్చోబెట్టడం పట్ల తాను ఆశ్చర్యపోయానని చెప్పాడు.


#Asiacup2022
#Shami
#Teamindia

Share This Video


Download

  
Report form