ap govt called employees for talks on today evening on pension schme implementation | ఏపీలో వైసీపీ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విధంగా సీపీఎస్ రద్దు చేయాల్సిందేనని ఉద్యోగులు పట్టుబడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇది సాధ్యం కాదని తేల్చిచెప్పేస్తోంది. అయినా తమ వంతు ప్రయత్నం చేశామని చెప్పుకునేందుకు పదే పదే చర్చలకు ఆహ్వానిస్తోంది. సీపీఎస్ రద్దుపై చర్చిద్దామని ఏకంగా మంత్రులు పిలుస్తుండటంతో ఉద్యోగులు చర్చలకు వెళ్తున్నారు. కానీ అక్కడకు వెళ్లగానే జీపీఎస్ పై చర్చిద్దామంటున్నారు
#andrapradesh
#amaravathi
#ysrcp
#ysjagan
#employees