Y S Bharati ని మంత్రులు వెనకేసుకొచ్చి ఉంటే? *Politics | Telugu OneIndia

Oneindia Telugu 2022-09-09

Views 6.3K

AP CM YS Jagan's warning to his Ministers in recent cabinet meeting Over Y S Bharati's matter | కేబినెట్ భేటీలో మంత్రులపై జగన్ అసహనం గురించి తెలిసిన తర్వాత వైసీపీ నేతలతో పాటు ఇతర పార్టీల్లోనూ ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైఎస్ భారతి గురించి టీడీపీలో ద్వితీయశ్రేణి నేతలు చేసిన ఆరోపణలపై తాము స్పందించి ఉంటే ఈ వ్యవహారం మరో మలుపు తీసుకునేదన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వ్యక్తమవుతోంది.

#apcmjagan
#ysbharati
#Ministers

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS