T20 World Cup 2022:Ravindra Jadeja may ruled out of T20 World Cup due to injury says ReportS But not yet confirmed by BCCI | జడేజా గాయానికి దారితీసిన సంఘటనల గురించి అధికారిక ప్రకటనలు రానప్పటికీ బీసీసీఐ మాత్రం భారత స్టార్ అల్ రౌండర్ ఈ రకంగా గాయపడడంతో తీవ్రంగా మండిపడుతున్నట్లు అర్థమవుతోంది. మెగా ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఈవెంట్కు ముందు జట్టు బ్యాలెన్స్ కోసం ఓ పక్క బీసీసీఐ చూస్తుంటే అనవసర తప్పిదాలతో ప్లేయర్లు ఇలా గాయాల బారిన పడడం బీసీసీఐ అధికారులకు ఏమాత్రం నచ్చట్లేదని తెలుస్తోంది
#T20WorldCup
#RavindraJadeja
#AsiaCup2022