Union Minister Kishan Reddy Confirmed the Arrival of HOme minsiter Amit Shah for hyderabad on 17th of this month to attned Telangana liberation day | కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు రోజుల హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈ నెల 16, 17 తేదీల్లో అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ప్రతీ ఏటా సెప్టెంబర్ 17న విమోచన - విలీన దినం అంటూ రాజకీయంగా చర్చలు జరిగేవి. విమర్శలు - ఆరోపణలు వినిపించేవి.
#amitshah
#kishanreddy
#bjp
#cmkcr
#hyderabad