Enforcement Directorate is conducting searches at six locations in Kolkata while probing an alleged case of fraud through a mobile gaming app
మొబైల్ గేమింగ్ యాప్‌తో మోసం చేస్తోన్న కేసును ఈడీ విచారిస్తోంది. కేసుతో సంబంధం ఉన్న ఆరు చోట్ల ఏకకాలంతో దాడులు చేసింది. బ్యాంకు అధికారులతో కలిసి కోల్ కతాలో రైడ్ చేసింది.
#Westbengal
#Kolkata
#ED
#National
#Businessman