కావాలనే ఇలా పార్టీ రద్దు అంటూ ఎత్తులు వేస్తున్నారు..- కే ఏ పాల్ *Politics | Telugu OneIndia

Oneindia Telugu 2022-09-15

Views 15.6K

praja shanti party president ka paul on today clarified on rumours over his party's cancellation | ఏపీతో పాటు తెలంగాణలోనూ ప్రజాశాంతి పార్టీని విస్తరించేందుకు, ఎన్నికల్లో పోటీచేసేందుకు అధ్యక్షుడు కేఏ పాల్ సిద్దమవుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. పాల్ కు చెందిన ప్రజాశాంతి పార్టీని ఈసీ రాజకీయ పార్టీల జాబితా నుంచి తొలగించిందంటూ ఓ వార్త చక్కర్లు కొట్టింది. దీనిపై పాల్ ఇవాళ క్లారిటీ ఇచ్చారు.

#andrapradesh
#prajashanthiparty
#kapaul
#rumours
#chandrababu
#ysjagan

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS