ap finance minister buggana rajendranath made key comments on amaravati capital in ap assembly Yesterday | ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు వాడీవేడిగా ప్రారంభమైంది. ఉదయం ప్రశ్నోత్తరాల సమయం తర్వాత మధ్యాహ్నం అభివృద్ధి వికేంద్రీకరణపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. ఇందులో ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మరోసారి మూడు రాజధానుల ఆవశ్యకతపై కీలక ప్రసంగం చేశారు. అమరావతిలో రాజధాని కేంద్రీకృతం కావడం వల్ల జరిగే నష్టాల్ని మరోసారి ఏకరువు పెట్టారు.
#AndhraPradesh
#APassembly
#YSRCP
#TDP
#AmaravatiLands
#AmaravatiCapital
#BugganaRajendranath