Power Star పుట్టిన రోజు వేడుకలు ప్రభుత్వ లాంచనాలతో ఘనంగా *News | Telugu OneIndia

Oneindia Telugu 2022-09-16

Views 2.3K

Power Star: Karnataka government to celebrate Power Star Puneeth Rajkumar's birth anniversary as Inspiration Day | పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. మార్చి 17వ తేదీ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పుట్టిన రోజు ఇక ముందు ప్రేరణ దినోత్సవం గా జరుపుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.

#PuneethRajkumar
#PowerStar
#Karnatakagovernment

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS