Neetho Film starring Aberaam Varma, Saathvika Raj,Ravi Varma and directed by Balu Sharma. Neetho Movie Team Aberaam Varma,Balu Sharma Interview Part 01 | అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ హీరోహీరోయిన్లుగా, డైరెక్టర్ బాలు శర్మ దర్శకత్వం వహించిన మూవీ నీతో. తాజాగా మూవీ హీరో అభిరామ్ వర్మ అలాగే డైరెక్టర్ బాలు శర్మ సినిమా గురించి ఫిల్మీబీట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చాలా విషయాలు పంచుకున్నారు.
#NeethoMovie
#AberaamVarma
#SaathvikaRaj
#BaluSharma