hyderabad police demonds 4000 complimentary passes for india vs Australia t20 match | దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్ రాజీవ్ గాందీ ఇంటర్నేషనల్ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుండటంతో టికెట్లకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. ఈ నెల 25న భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఈ మ్యాచ్ టికెట్లు అన్నీ ఇప్పటికే అమ్ముడయిపోయాయి.
#indiavsaustrlia
#HCA
#t20
#hyderabadpolice