Madhur Bhandarkar సరదాగా ఈ సారి అట్లా ట్రై చేశా Babli Bouncer *Interview | Telugu FilmiBeat

Filmibeat Telugu 2022-09-18

Views 26.9K


Babli Bouncer is an upcoming Indian Hindi-language comedy-drama film directed by Madhur Bhandarkar and written by Amit Joshi, Aradhana Debnath and Madhur Bhandarkar. The film stars Tamannaah and is scheduled to be released on 23 September 2022 on Disney+ Hotstar | నటి తమన్నా లేడీ బౌన్సర్‌గా నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఫిలిం "బబ్లీ బౌన్సర్". మునుపెన్నడూ చూడని విధంగా ఈ చిత్రంలో తమన్నా భాటియాను చూపిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు మధుర్ భండార్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టార్ స్టూడియోస్ మరియు జంగిలీ పిక్చర్స్ నిర్మించాయి .ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది..అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 23న డిస్నీ+ హాట్‌స్టార్‌లో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.
#BabliBouncer
#Bollywood
#MadhurBhandarkar
#Tamannaah

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS