A temple has been built in the name of CM Yogi Adityanath in Ayodhya. The temple shows CM Yogi in the form of a God | రాజకీయ నాయకులు, సినిమా స్టార్లకు అభిమానులు ఆలయాలను కట్టేస్తుంటారు. వివిధ రూపాల్లో వారిని కొలుస్తుంటారు. వెంకటేశ్వరుడిగా, శ్రీరామచంద్రుడిగా, షిర్డీ సాయిబాబాగా బ్యానర్లు, ఫ్లెక్సీలను కట్టిన సందర్భాలు దేశ రాజకీయాల్లో చాలా ఉన్నాయి. ఇక పాలాభిషేకాల గురించి చెప్పుకోనక్కర్లేదు. ఇప్పుడదే జాబితాలో చేరారు భారతీయ జనతా పార్టీ సీినియర్ నాయకుడు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.
#UtterPradesh
#YogiAdityanath
#National
#YogiAdityanathTemple
#BJP
#PMmodi