India vs Australia - గెలిచే మ్యాచ్‌లో ఓడిన భారత్! *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-09-21

Views 3.5K

India vs Australia Cameron Green, Matthew Wade help Australia beat India by four wickets | టీ20 ప్రపంచకప్ ముందు సన్నాహకంగా జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియాకు చుక్కెదురైంది. ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా పేలవ బౌలింగ్, చెత్త ఫీల్డింగ్‌తో ఓటమిపాలైంది. అసాధారణ బ్యాటింగ్‌తో ఆసీస్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.

#INDvsAUS
#Australia
#India
#Cricket
#National

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS