యువ టెక్కీలకు గుడ్ న్యూస్.. విశాఖ కేంద్రం ప్రారంభిస్తున్న ఇన్ఫోసిస్ *Business | Telugu OneIndia

Oneindia Telugu 2022-09-27

Views 5.9K

IT jaint infosys opening its office in vizag og andhrapradesh from october 1st know details | ఆంధ్రప్రదేశ్ లోని ఉక్కునగరం విశాఖ ఐటీ హబ్ గా మారుతోంది. ఇంతకు ముందు ప్రకటించినట్లుగానే దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ మధురవాడ సెజ్‌లో కార్యకలాపాలను ప్రారంభించటానికి సిద్ధమౌతోంది.

#vizag
#it
#infosys
#businessnews
#vijaysaireddymp
#ministeramarnath

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS