Ambati Rambabu slams chandrababu and Balakrishna for NTR health university name change issue | ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఇదే విషయంపై తాజాగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్, ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
#AmbatiRambabu
#YSR
#TDP
#NTR
#ChandraBabuNaidu
#NTRhealthUniversity
#NBK
#Twitter
#YSRCP