Former congress mp kvp ramachadra rao on today wrote ys jagan on polavaram project row | ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రాజెక్టు ఎప్పటికల్లా పూర్తవుతుందో చెప్పలేని పరిస్దితికి ప్రభుత్వం కూడా చేరిపోయింది. ఈ తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేత, దివంగత సీఎం వైఎస్సార్ ఆత్మగా భావించే కేవీపీ రామచంద్రరావు ఇవాళ సీఎం జగన్ కు కీలక సలహా ఇచ్చారు.
#andrapradesh
#kvpramachandrarao
#polavaramproject
#ysjagan
#supremecourt