అటు హరీష్ రావు, ఇటు చంద్రబాబు ఇద్దరికీ ఇచ్చి పడేసిన అంబటి రాంబాబు *Politics | Telugu OneIndia

Oneindia Telugu 2022-10-01

Views 9.8K


AP Minister Ambati Rambabu fires on Telangana Minister Harish Rao on his comments against AP Govt, he Challenged Harish on discussion on development | తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యల పైన ఏపీ మంత్రుల కౌంటర్ కొనసాగుతోంది. తాజాగా ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ఈ వ్యాఖ్యల పైన స్పందించారు. ఏపీ గురించి మాట్లాడే నైతిక హక్కు -అర్హత తెలంగాణ మంత్రి హరీష్ రావుకు లేదన్నారు. తమ రాష్ట్రంలో బలహీన పడి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయాలు తక్కువగా ఉన్నా అద్భుతంగా సంక్షేమ పథకాలు ఏపీలో అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం పై చర్చకు హరీష్ రావు సిద్ధమా అంటూ హరీష్ కు అంబటి సవాల్ చేసారు.

#AmbatiRambabu
#Andhrapradesh
#YSRCP
#CMjagan
#HarishRao
#Telangana
#APministers

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS