The center intends to print QR code on medicines to identify fake medicines. By doing this, fake medicines can be easily identified, the Center said.
దేశంలో చాలా నకిలీ మందులు బయటపడుతున్నాయి. వీటిని అరికట్టేందుకు కేంద్రం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్న మందులపై ఇకపై క్యూఆర్ కోడ్ ముద్రణను తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది.
#qrcode
#medicines
#fakemedicines
#centralgovernment